Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ టు షోలాపూర్ - నేటి నుంచి ప్రత్యేక రైలు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (08:48 IST)
హైదరాబాద్ - షోలాపూర్ మధ్య సోమవారం నుంచి ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లుచేసింది. ఈ రైలు వచ్చే నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైలును నడుపుతున్నారు. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నగరంలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు షోలాపూర్‌కు చేరుకుంటుంది.
 
మార్గమధ్యంలో బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి, గంగాపూర్ రోడ్, తిలాతి స్టేషన్ల మధ్య ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో షోలాపూర్‌లో మధ్యాహ్న 1.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments