Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానారెడ్డి కంటే సీనియర్‌ని: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (08:51 IST)
కాంగ్రె్‌సలో తాను జానారెడ్డి కంటే సీనియర్‌నని, తన కంటే జూనియర్‌కు టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం కొంత బాధ కలిగించిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తనకు విభేదాలు లేవని స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌ బలోపేతం కోసం కలిసి పనిచేద్దామని తాను రేవంత్‌తో చెప్పానని వెల్లడించారు. తన కంటే జూనియర్‌కు టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం కొంత బాధ కలిగించిందని అన్నారు.

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో రేవంత్‌ తనకు ఎదురుపడ్డారని, టీడీపీలో పనిచేసిన వారి కోసం వెదకడం మానేసి కాంగ్రె్‌సలోని సీనియర్‌ నాయకులతో కలిసి పనిచేయాలని చెప్పినట్టు తెలిపారు.

సోనియా, రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ టీంతో కలిసి తాను రాష్ట్రంలో పని చేస్తానని, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రె్‌సలో మొదటి నుంచి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని రేవంత్‌కు సూచించానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments