Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ స్టేషన్‌లో శాంతిపూజలు... కానిస్టేబుల్‌కు పాముకాటు.. అన్నీ అపశకునాలే?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (19:55 IST)
పోలీస్ స్టేషన్‌లో శాంతిపూజలు నిర్వహించిన ఘటన కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ శాంతిపూజలు జరిగాయి. ఇందుకు అపశకునాలే కారణమట. 
 
ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అర్చకులు ఈ శాంతి పూజలు జరిపించారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని వారాలుగా కేసుల సంఖ్య బాగా పెరిగిందట. అందులో పోలీసులకు ఇబ్బందిగా మారే కేసులు ఎక్కువగా ఉన్నాయట. 
 
అంతేగాకుండా.. గత శుక్రవారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ పాముకాటు వేసింది. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 
 
ఈ వరుస ఘటనల్ని గమనించిన తర్వాత.. శాంతి పూజ చేస్తే సమస్యలు తొలగుతాయని కొందరు చెప్పడంతో.. పోలీస్ సిబ్బంది శాంతి పూజలు నిర్వహించారని చెబుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments