Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాతయ్య అయిన రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (09:52 IST)
Revanth Reddy
మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి తాతయ్య అయ్యారు. తన కుమార్తె నిమిషా రెడ్డి గతవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజకీయ నాయకుడు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తన మనవడితో కలిసి ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 
 
మా మనవడి రాకతో మనందరి ఆశీర్వాదాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని, నా చిన్నారి నిమిషా గతవారం మగబిడ్డకు జన్మనిచ్చింది... అంటూ చెప్పారు.
 
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు కుటుంబ సభ్యులకు తమ అభినందనలు, శుభాకాంక్షలు పంపారు. 2015లో రేవంత్ రెడ్డి కూతురు నిమిషాకు వ్యాపారవేత్త సత్యనారాయణ రెడ్డితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments