Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనను దూరం పెట్టిందని పోర్న్‌సైట్‌లో యువతి ఫోన్ నెంబర్ పెట్టిన యువకుడు

Webdunia
శనివారం, 31 జులై 2021 (13:56 IST)
ఫేక్ ఇన్‌స్టాగ్రాం క్రియేట్ చేసి దాని ద్వారా ఓ యువతిని వేధింపులకు గురిచేసాడు యువకుడు. ఆమె తన అభ్యర్థనను వ్యతిరేకించినందుకు ఓ ఫేక్ ఇన్‌స్టాగ్రాం క్రియేట్ చేసి అందులో అసభ్య పదజాలంతో ఆమెను వేధించడమే కాకుండా ఆమె ఫోన్ నెంబరును ఓ పోర్న్ సైటులో పెట్టాడు. దీనితో బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
 
వివరాలు చూస్తే... నిందితుడు 19 ఏళ్ల సాయి మాధవ్, బాధితురాలు ఒకే ట్యూషన్లో చదువుతున్నారు. ఆమెను ఇన్‌స్టాగ్రాంలో చూసిన యువకుడు ఆమెకి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చాడు. ఆమె దానిని యాక్సెప్ట్ చేయడంతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు.
 
కొన్ని రోజుల్లోనే అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో అతడిని బ్లాక్ చేసింది. దీనితో అతడు మరో ఖాతా క్రియేట్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దాన్ని కూడా ఆమె బ్లాక్ చేయడంతో ఆమె ఫోన్ నెంబరును పోర్న్ సైటులో పెట్టి కాల్ గర్ల్ అంటూ ట్యాగ్ చేసాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని జూలై 29న అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం