Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన అమ్మాయిలు అంటూ రోడ్డుపైకే వచ్చేశారు.. హైదరాబాదులో వ్యభిచార ముఠా అరెస్ట్

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (13:35 IST)
వెస్ట్ బెంగాల్ నుంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు వచ్చారు. గంటకు 5 వేలు మాత్రమే. మీకెలాంటి ఇబ్బంది ఉండదు. గది మాదే. ఎసి ఫెసిలిటీ. పోలీసులతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా మేమే చూసుకుంటామంటూ విటులను ఆకర్షిస్తూ డబ్బులు సంపాదించే ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే కొంతమంది అమ్మాయిల అందాన్ని ఎరచూపి ఈ ముఠా వ్యభిచార గృహాలను నడుపుతోంది. ఇదంతా ఎక్కడో కాదు.. హైదరాబాద్ లోని గచ్చిబౌలికి అతి సమీపంలో ఉన్న వినాయకగనర్ లోని లగ్జరీ గెస్ట్ హౌస్‌లో. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా గత కొన్నిరోజులుగా ఈ తతంగం సాగుతోంది.

 
అయితే విటులు తక్కువై ఆదాయం తగ్గిపోవడంతో నిర్వాహకులు కొంతమందిని రోడ్లపైకి పంపించి బేరం పెట్టేశారు. గంటకు 5 వేలు. అందమైన అమ్మాయిలు అంటూ గట్టిగా అరుస్తూ చివరకు పోలీసులకే దొరికిపోయారు. నిన్న రాత్రి వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన పోలీసులు సుమారు 15 మంది యువతులను అక్కడి నుంచి పంపించేశారు. విటులను, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments