Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ స్టేట్ హైకోర్టుకు కొత్తగా మరో ఆరుగురు జడ్జీలు

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (08:41 IST)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా మరో ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ ఆరుగురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం ఇదివరకే ప్రతిపాదించగా, ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆరుగురు కొత్త న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
 
హైకోర్టు కొత్త జడ్జీలుగా నియమితులైన జాబితాలో ఏనుగుల వెంక‌ట వేణుగోపాల్‌, న‌గేశ్ భీమ‌పాక‌, పుల్ల కార్తీక్‌, కాజా శ‌ర‌త్‌, జ‌గ్గ‌న్నగారి శ్రీనివాస‌రావు, నామ‌వ‌ర‌పు రాజేశ్వ‌ర‌రావులు ఉన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ తాజా ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో వీరు త్వ‌ర‌లోనే హైకోర్టు న్యాయ‌మూర్తులుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments