Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ సర్కారుకు ఎన్జిటి బిగ్ షాక్ - ఆ ప్రాజెక్టులకు బ్రేక్

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (12:57 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ తేరుకోలేని షాకిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లొద్దని టీఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
తాజాగా వెలువరించిన ఆదేశాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి అవసరాల పేరుతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అయితే ప్రాజెక్టును సాగునీటి కోసం విస్తరించిందంటూ ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
ఇది అక్రమమంటూ గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. దీంతో ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ ట్రైబ్యునల్ ఆదేశించింది. ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇపుడు తెలంగాణ సర్కారు ఏం చేస్తుందో వేచిచూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం