తెలంగాణా ఆర్టీసీ బస్సులో ఆ సినిమా చూపించారు... తరువాత..?

కొత్త సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదలైన కొద్దిసేపటికే డివిడిల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే ఫైరసీదారులు మాత్రం గంటల్లోనే ఆ సినిమాలను డివిడిలుగా చేసి తక్కువ రేటుకే అమ్మేసి డబ్బులు సంపాదిచేస్తున్నారు.

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (18:25 IST)
కొత్త సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదలైన కొద్దిసేపటికే డివిడిల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే ఫైరసీదారులు మాత్రం గంటల్లోనే ఆ సినిమాలను డివిడిలుగా చేసి తక్కువ రేటుకే అమ్మేసి డబ్బులు సంపాదిచేస్తున్నారు. అలాంటి సంఘటనే తెలంగాణా రాష్ట్రంలో జరిగింది.
 
హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళుతున్న ఒక తెలంగాణా ఆర్టీసీ బస్సులో నాని నటించిన శ్రీక్రిష్ణార్జున యుద్థం సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాను ఒక యువకుడు ఫోటో తీసి కెటిఆర్‌కు ట్వీట్ చేశాడు. దీంతో కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్‌డికి స్వయంగా ఫోన్ చేసి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం. 
 
పైరసీని అడ్డుకోవాల్సిన మనమే.. ఆ పైరసీని ప్రోత్సహించడం మంచిది కాదంటూ చెప్పారు. ఎవరైతే పైరసీ డివిడిలను ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారో వారిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆర్టీసీ ఎమ్‌డిని కోరారు కెటిఆర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments