Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిథాలీ రాజ్ అద్భుతమైన ఫీట్: ప్రశంసించిన గవర్నర్ తమిళసై

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (23:29 IST)
మిథాలీ రాజ్ 6 అంతర్జాతీయ ప్రపంచ కప్‌లు ఆడిన మొదటి మహిళగానూ, మూడవ క్రికెటర్‌బే ఓవల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మహిళల ప్రపంచకప్ ఓపెనర్‌లో మిథాలీ అద్భుతమైన ఫీట్ సాధించింది. ఈ ఘనత సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతూ డా. తమిళిసై సౌందరరాజన్ కూలో పోస్ట్ చేశారు.

సచిన్ టెండూల్కర్- జావేద్ మియాందాద్ తర్వాత 6 వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్‌లు ఆడిన మొదటి మహిళ, మూడవ క్రికెటర్ అయినందుకు మిథాలీరాజ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. తరతరాలకు మహిళలకు స్పూర్తిదాయకంగా నిలుస్తారంటూ ప్రశంసించారు.

Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments