Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను ఇంటిలోకి తీసుకెళ్లి...

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలికకు చాక్లెట్ ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (09:03 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలికకు చాక్లెట్ ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఖమ్మం పట్టణంలోని ప్రశాంతి నగర్‌కు చెందిన ఓ కుటుంబం ప్రగతి స్కూల్‌ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి ఎదురుగా ఉంటున్న యువకుడు చాక్లెట్‌ ఇస్తానని ఆ బాలికకు ఆశచూపాడు. దీంతో చాక్లెట్ కోసం ఆ బాలిక యువకుడి వెంట వెళ్లింది. 
 
ఇలా ఇంట్లోకి తీసుకెళ్లిన ఆ యువకుడు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో బెదిరిపోయిన యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత చిన్నారి ఏడుస్తుండటంతో ఆమె తల్లి దండ్రులు విచారించగా జరిగిన విషయం చెప్పింది. 
 
వారు పరిశీలించగా ఆ చిన్నారికి రక్తస్రావం అవుతుండటంతో ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్పటికే ఆ కామాంధుడు పారిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments