Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనమామతో అక్కాచెల్లెళ్లకు ఒకే వేదికపై పెళ్లి.. మతిస్థిమితం లేకపోయినా..?

Webdunia
సోమవారం, 24 మే 2021 (08:38 IST)
ప్రస్తుతం ఇద్దరిని పెళ్లి చేసుకోవటం ఫ్యాషనైపోయింది. మొన్నటికి మొన్న అదే జరిగింది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో కూడా చోటుచేసుకుంది. తాజాగా ఓ యువకుడు ఒకే పందిరిలో ఇద్దరు అక్కచెల్లలకు తాళికట్టాడు. ఈ వివాహం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేష్ కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె స్వాతికి మేనబావ బాల్ రాజ్‌తో వివాహం నిశ్చయమైంది. అయితే స్వాతి సోదరి శ్వేతకు మతిస్థిమితం లేదు.
 
ఆమెను వేరొకరికి ఇచ్చి చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించిన తల్లిదండ్రులు మేనబావ బాల్‌రాజ్‌‌తో తాళికట్టించాలని అనుకున్నారు. పెళ్లి పత్రికలో కూడా ఇద్దరు వధువుల పేర్లు పెట్టారు. ఇద్దరిని ఒకే మండపంపైకి తీసుకొచ్చి తాళికట్టించారు.పెళ్లి అనంతరం బాల్ రాజ్ స్వాతిని తీసుకోని వెళ్లిపోగా వెంకటేష్ శ్వేతను తీసుకోని వారి ఇంటికి వెళ్లిపోయారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments