Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్.. మంత్రి పువ్వాడ

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (10:07 IST)
బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమకు కేటీఆర్ ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలకు ఎవరున్నారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పాలనా దక్షత అద్భుతమని కొనియాడారు. 
 
కేసీఆర్ పాలనలో కేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో సాగుతోందని ప్రశ్నించారు. కేటీఆర్ పాలన వల్లే మున్సిపల్ పాలనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు.
 
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఓవైపు పార్టీ పనులను చూసుకుంటూనే.. మరోవైపు కేటీఆర్ ప్రభుత్వ పాలనలో కీలక శాఖలతో ముందుకు అడుగులు వేస్తున్నారు. శనివారం వరంగల్‌లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments