Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతికున్న పామునే తింటూ వీడియో... లైకుల కోసం..

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (12:19 IST)
సోషల్ మీడియా లైక్స్ కోసం కొంతమంది పిచ్చి పనులు చేస్తున్నారు. రాత్రికిరాత్రి పేరు తెచ్చుకునే క్రమంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. మూగజీవాలను హింసిస్తూ వికృతచర్యలకు పాల్పడుతున్నారు.
 
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడు 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ హైదరాబాద్‌ వెర్షన్‌' పేరుతో ఏకంగా బతికున్న పామునే తింటూ వీడియో తీసుకున్నాడు. తొలుత పాము పిల్ల తలను నోట్లో పెట్టుకున్న యువకుడు.. కొంచెం కొంచెంగా తోక చివరి వరకు నమిలి మింగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 
పాపం.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పాము మెలికలు తిరుగుతూ గిలగిల్లాడింది. 'అరేయ్‌ సాజిద్‌.. నీళ్ల బాటిల్‌ తీసుకురా..!' అంటూ ఆ యువకుడు మిత్రులను ఆదేశించడం వీడియోలో వినిపిస్తోంది. ఈ దారుణంపై జంతుప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. సదరు యువకుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments