Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడుతో అత్త రాసలీలలు... బయటకు తెలియడంతో సూసైడ్!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (15:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటకు తెలియడంతో మనస్తాపం చెందిన వారు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా దేవునూర్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేవునూరు గ్రామానికి చెందిన మాధవి (35) అనే వివాహితకు అదే గ్రామానికి చెందిన సుమన్ (35) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పైగా మాధవికి సుమన్ అల్లుడు వరుస అవుతాడు.

గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన వీరి వ్యవహారం ఇటీవల బట్టబయలైంది. దీంతో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడసాగారు. ఈ మాటలతో మనస్తాపం చెందిన  వారిద్దరూ పెద్దజాలుగుంట వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments