Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎఫ్-3 మొదలు.. ఇక ఫుల్ ఫన్నే..

Advertiesment
ఎఫ్-3 మొదలు.. ఇక ఫుల్ ఫన్నే..
, బుధవారం, 23 డిశెంబరు 2020 (17:14 IST)
F3
ఎఫ్-3 చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. బుధవారం నుంచి ఈ షూటింగ్ ప్రారంభం అయ్యంది. మొదటి రోజు షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్ పాల్గొన్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ సెట్‌లో వెంకటేష్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మరికొన్ని రోజుల్లో ఇతర నటీ నటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటారు.
 
తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాడాలు కూడా అతి త్వరలో ఎఫ్3 సెట్‌లో పాలుపంచుకోనున్నారు. రెండో హీరో వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ సినిమా బంపర్ హిట్ అందుకున్న ఎఫ్2కు సీక్వెల్‌గా తెరకెక్కతోంది. 
 
దీనికి కూడా అనిల్‌రావిపుడి దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఎఫ్3 సినిమాకు నటీ నటులు దర్శకుడు, నిర్మాతలు అందరూ ఎఫ్2కు చేసినవారే. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌కు భార్యల వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో రూపొందనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌వితేజ‌ మూవీ 'ఖిలాడి'కి ఫైట్ మాస్ట‌ర్లుగా అన్బు- అరివు