Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని గదికి పిలిచి మత్తుమందు కలిపి ఇచ్చిన కంప్యూటర్ టీచర్, ఆ తరువాత ఏమైంది?

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (20:49 IST)
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు ఆమె. కోరికలను తట్టుకోలేకపోయింది. దీంతో తన విద్యార్థులతో తన కోర్కెను తీర్చుకోవాలనుకుంది. కానీ చివరకు ఊచలు లెక్కిస్తోంది.
 
హైదరాబాద్ రామాంతపూర్ లోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాల అది. బి.కాం మొదటి సంవత్సరం చదువుతున్న మోహన్ పరుగెత్తుకుంటూ ప్రిన్సిపల్ గదికి వచ్చాడు. సర్..నన్ను కంప్యూటర్ టీచర్ మత్తు పదార్థం ఇచ్చి లోబరుచుకుంది. తన గదిలోకి తీసుకెళ్ళి నన్ను శారీరకంగా వాడుకుంది అంటూ ఫిర్యాదు చేశాడు.
 
అంతేకాదు తన మెయిల్‌కు కంప్యూటర్ టీచర్ అశ్లీల వీడియోలు, ఫోటోలను పంపించిందంటూ ప్రిన్సిపల్‌కు చూపించాడు. వాటిని చూసిన ప్రిన్సిపల్ షాకయ్యాడు. ఎప్పుడు తన పని తాను చూసుకుంటూ వెళుతూ సైలెంట్‌గా ఉండే కంప్యూటర్ టీచర్ సోని ఇలా చేసిందా అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
రంగంలోకి దిగిన పోలీసులు మోహన్ మెయిల్స్‌ను చెక్ చేశారు. ఆ తరువాత సోనిని విచారించారు. దీంతో అసలు విషయాన్ని ఒప్పేసుకుంది సోని. మోహన్‌ను తన గదికి తీసుకెళ్ళి కాఫీలో మత్తు మందు కలిపి ఇచ్చినట్లు ఒప్పుకుంది. ఆ తరువాత శారీరకంగా తనను లోబరుచుకున్నట్లు కూడా విచారణలో వెల్లడించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సోనిని కళాశాల యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments