ఈడా ఉంటా... ఆడా ఉంటా : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ అనే పేరుతో ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేస్తోన్న విష‌యం తెలిసిందే. కెసీఆర్ కేంద్రంలో త‌న‌దైన స్టైల్లో రాష్ట్ర రాజ‌కీయాల్లో ముద్ర‌ వేసిన‌ట్టుగానే కేంద్ర రాజ‌కీయాల్లో కూడా త‌న మార్కు చూపిస్

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (19:37 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ అనే పేరుతో ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేస్తోన్న విష‌యం తెలిసిందే. కెసీఆర్ కేంద్రంలో త‌న‌దైన స్టైల్లో రాష్ట్ర రాజ‌కీయాల్లో ముద్ర‌ వేసిన‌ట్టుగానే కేంద్ర రాజ‌కీయాల్లో కూడా త‌న మార్కు చూపిస్తారన‌డంపై కాంగ్రెస్, బిజెపీ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల బిజెపీ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి కెసీఆర్ పైన చాలా ఘాటుగా విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. 
 
ఈ నేప‌ధ్యంలో కెసీఆర్ స్పందిస్తూ.... రానున్న ఎన్నిక‌ల్లో 106 సీట్లు గెలుస్తాం. 3 సర్వేలు చేయించాను. భాష రాని వాళ్ళతో కూడా సర్వే చేయించా అన్నారు. అంతే కాకుండా.. సిట్టింగులకి సీట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించేసారు. ఖ‌చ్చితంగా వాళ్ల‌ను గెలిపించుకుంటా అన్నారు.
 
ఇక కేంద్ర రాజ‌కీయాల గురించి వవ‌స్తోన్న విమ‌ర్శ‌లపై స్పందిస్తూ.. కేంద్ర రాజకీయాల్లో ఉండి తీరుతాం. ఇక్కడే ఉంటా.. అక్కడ నడిపిస్తా అంటూ త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఏమిటో చెప్ప‌క‌నే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటోన్న సుడిగాలి సుధీర్ !

కె. దివ్యవాణి చౌదరి సారధ్యంలో బాపు బొమ్మ - విశ్వ మహిళ అవార్డ్స్ ప్రదానోత్సవం

Satya: జెట్లీ షూటింగ్ లో సత్య ను ఆడుకున్న దర్శకుడు రితేష్ రానా

Nagarjuna: కింగ్ 100 చిత్రం తాజా అప్ డేట్ - హైదరాబాద్ లో షూట్

Sumanth Prabhas: గోదారి గట్టుపైన సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ లవ్లీ కెమిస్ట్రీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments