Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 సార్లు చెప్పిన ఆ మోడీ గా(డి)రికి... అబ్బా కేసీఆర్ అనేశారు...

అలవాట్లో పొరపాట్లు సహజమే. నోరు అదుపు తప్పితే తేడా కొట్టేస్తుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలో దొర్లిన చిన్న తప్పు ఇప్పుడు నెట్లో దుమారం రేపుతోంది. ఆయన నిన్న ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (15:02 IST)
అలవాట్లో పొరపాట్లు సహజమే. నోరు అదుపు తప్పితే తేడా కొట్టేస్తుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలో దొర్లిన చిన్న తప్పు ఇప్పుడు నెట్లో దుమారం రేపుతోంది. ఆయన నిన్న ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలంటూ హితవు పలికారు. 
 
ఈ క్రమంలో ఆయన మాటల్లో పుసుక్కున ఓ అక్షరం తేడా కొట్టింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రి మోడీ గారికి అనబోయి మోడీ గాడికి అనేసారు. 20 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మోదీ గురించి కేసీఆర్ మాట్లాడిన సమయంలో కొందరు చప్పట్లు కొట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఏదేమైనప్పటికీ తప్పు దొర్లిపోయింది... అది కాస్తా నెట్లో చెక్కెర్లు కొడుతోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments