Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇక జూనియర్ కళాశాలలుగా కస్తూర్బా విద్యాలయాలు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:46 IST)
తెలంగాణలోని కొన్ని  కస్తూర్బా విద్యాలయాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 36 కస్తూర్బా విద్యాలయాలల్లో ఈ సంవత్సరం నుంచే ఇంటర్ మీడియేట్ తరగతులను ప్రారంభించాలని ఆదేశించింది.

ఈ కళాశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన జరుగుతుంది. 2021 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, 2022 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.

బూర్గుం పహాడ్, పలిమెల, మహాముత్తారం, మొగుళ్లపల్లి, రేగొండ, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, మహేశ్వరం, కొందుర్గు, సిద్దిపేట అర్బన్, సిర్పూర్ -టీ, మాణిక్యాపూర్, గండీడ్, మహమ్మదాబాద్ లోని కస్తూర్బా విద్యాలయాల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది.

భద్రాచలం, టేకుమట్ల, బీబీపేట, ఆదిలాబాద్ అర్బన్, భీంపూర్, చింతల మానేపల్లి, కెరెమెరి, రెబ్బెన, సిర్పూర్- యూ, జైపూర్, గంగారం, రఘునాధ పాలెం, నర్సాపూర్ -జీ,  సిరిసిల్ల, అంతర్గాం, పెంట్లపల్లి, శెట్టిపాలెం, మద్దిరాల, కృష్ణ, ఐనవోలు,  భీంపూర్, అమరచింత,  అడ్డగూడూర్‌లోని కస్తూర్బా విద్యాలయాల్లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు ప్రారంభం అవుతాయి. ప్రతి కోర్సులో 40 సీట్లు ఉంటాయిని ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments