Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి స్త్రీతో పడక గదిలో భర్త... పట్టుకుని చితకబాదిన భార్య...

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (11:43 IST)
పిల్లలు పుట్టలేదని పరాయి స్త్రీతో పడక సుఖం పొందుతున్న కట్టుకున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత అతనితోపాటు.. పరాయి స్త్రీ చితక్కొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వనస్థలిపురంలోని శక్తినగర్‌లో నివాసముంటున్న కరీంనగర్‌ జిల్లాకు చెందిన పద్మకు, చింతల్‌కుంటకు చెందిన శ్రీనివా‌స్‌ అనే వ్యక్తితో పదేళ్ళ క్రితం వివాహమైంది. 
 
పద్మకు సంతానం లేకపోవడంతో భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పైగా, పద్మను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయం తెలుసుకున్న పద్మ తన తండ్రితో కలిసి భర్త శ్రీనివాస్‌ ఉంటున్న ఆ మహిళ ఇంటికి వెళ్లింది. అంతటితో ఆగకుండా భర్త శ్రీనివా‌స్‌ను తీవ్రంగా కొట్టింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments