Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ త‌ర్వాత హైద‌రాబాదే, ఎందులో..?

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (16:27 IST)
గ్రేట‌ర్ సిటీ పొల్యూష‌న్ పై హైకోర్టులో ఎమ్ ఆదిత్య పిటీషన్ దాఖ‌లు చేసారు. పిటిషనర్ తరపు రాపోలు భాస్క‌ర్ వాదనలు వినిపించారు. న‌గ‌రంలో వాహ‌నాలు పెర‌గ‌డం వ‌ల‌న శ‌బ్ద‌, వాయు కాలుష్యం పెరుగుతోంది. దీంతో ప్ర‌జ‌లు అనారోగ్యానికి గుర‌వుతున్నారు. ముఖ్యంగా జంట నగరాల్లో రాయ‌ల్ ఎంఫైల్డ్ అనేక బైక్స్ వల్ల విపరీతంగా శబ్దకాలుష్యం వస్తుందన్న పిటిషనర్ పేర్కొన్నారు.
 
అంతే కాకుండా... శబ్ద, వాయు కాలుష్యం వల్ల మహిళలు గర్భస్రావం, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలియ‌చేసారు. దేశంలో ఢిల్లీ తరువాత హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉంది.
 
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మున్సిపల్ కమిషన్, డీజీపీ, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్స్‌కి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వానికి  కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్  ఆదేశించింది. కోర్ట్ తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments