Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో భారీ వర్షాలు - గోదావరి ఉగ్రరూపం

Webdunia
గురువారం, 27 జులై 2023 (10:03 IST)
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ఇంకా అత్యంత వేగంగా జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 
 
అలాగే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి బుధవారం మధ్యాహ్నం నదిలో నీటి మట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 
 
రాత్రి 10 గంటల సమయానికి 48 అడుగులకు ప్రవాహం పెరిగింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద అంతకంతకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments