Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (12:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అనేక జలాశయాలు నీటి కళతో తొణికిసలాడుతున్నాయి. అలాంటి వాటిలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఒకటి. ఇది ఇపుడు జలకళను సంతరించుకుంది. 
 
ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సుమారు 87 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఈ వరద నీరు మరింతగా వచ్చే అవకాశం ఉండటంతో గేట్లను ఎత్తి 1,10,556 క్యూసెక్కులు నదిలోకి (శ్రీశైలం వైపు) విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు (318.516 మీటర్లు) కాగా ప్రస్తుతం 6.38 టీఎంలు (316.790 మీటర్లు)గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments