హైదరాబాదులో దారుణం: థాయ్‌ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (12:35 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని 23 ఏళ్ల థాయ్‌లాండ్ విద్యార్థి తనపై ఒక ప్రొఫెసర్ లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపించింది.
 
వివరాల్లోకి వెళితే.. 69 ఏళ్ల ప్రొఫెసర్ తనను వేధించడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ థాయ్‌లాండ్ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రొఫెసర్ తనను తన కార్యాలయానికి పిలిచి లైంగిక దాడికి ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది. 
 
ఆమె ప్రతిఘటించడంతో నిందితులు తనను కొట్టారని ఆరోపించింది. ఆపై ప్రొఫెసర్ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు గురి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం