Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా సీఐ ఇంట్లో ఇన్‌స్పెక్టర్‌.. రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్న సీఐ భర్త

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (12:13 IST)
ఓ మహిళా సీఐ ఇంట్లో మరో ఇన్‌స్పెక్టర్‌ అడ్డంగా బుక్కయ్యాడు. అదీ కూడా ఆ మహిళా సీఐ భర్తకే రెడ్‌హ్యాండెండ్‌గా చిక్కాడు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ రాంనగర్‌కు చెందిన ఓ మహిళ సీఐ వరంగల్ సీఐడీ కార్యాలయంలో పని చేస్తున్నారు. అక్కడే బలభద్ర రవి అనే వ్యక్తి ఇన్‌స్పెక్టరుగా పని చేస్తున్నాడు. 
 
కాలక్రమంలో వీరి మధ్య చనువు పెరిగింది. దీంతో వారిద్దరూ మహిళా సీఐ ఇంట్లో కలుసుకుంటూ వచ్చారు. ఆ మహిళా సీఐ భర్త కూడా సీఐ కావడం గమనార్హం. దీంతో తాను లేని సమయంలో ఇన్‌స్పెక్టర్ రవి ఇంటికి వచ్చి వెళ్లడాన్ని సందేహించాడు. పైగా, అప్పటి నుంచి వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో సోమవారం సీఐ ఇంటికి వచ్చిన ఇన్‌స్పెక్టర్ రవి.. వారిద్దరూ చాలా సేపు ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సీఐ భర్త తన స్నేహితులతో కలిసి వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, సుబేదారీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments