Webdunia - Bharat's app for daily news and videos

Install App

దామెర రాకేశ్‌ సోదరుడికి ప్రభుత్వం ఉద్యోగం

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (18:50 IST)
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిపోయిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దామెర రాకేశ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనపై స్పందించిన సీఎం కేసీఆర్ మృతుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. 
 
ఈ నేపథ్యంలో రాకేశ్ సోదరుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వరంగల్ జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన ప్రభుత్వం దామెర రాకేశ్ సోదరుడు దామెర రామరాజు అర్హతకు తగిన ఉద్యోగం కల్పించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments