Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిళకు పూర్తి మ‌ద్ద‌తు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Webdunia
బుధవారం, 28 జులై 2021 (03:29 IST)
నల్గొండజిల్లాలోని చండూరు ‌మండలంలోని పుల్లెంలలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిళ నిరాహార నిరుద్యోగ దీక్ష చేపట్టారు. షర్మిళకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంఘీబావం ప్రకటించారు.

ఢిల్లీ నుంచి ఆయన ఫోన్లో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి  మాట్లాడుతూ... నిరుద్యోగ సమస్యలపై పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందన్నారు.

కేసీఆర్ ఉద్యమ‌కారుల‌ను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ పోరాటంలో షర్మిళ స‌ఫ‌లీకృతం కావాలన్నారు. రాజ‌న్న బిడ్డ‌గా షర్మిళ అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉందన్నారు.

షర్మిళకు తన పూర్తి మ‌ద్ద‌తు ఉంటుందని ప్రకటించారు. ఉద్యోగాలను నింపడం వ‌దిలేసి కుటుంబం కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నాడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి  విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments