షార్ట్ సర్క్యూట్ : గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:50 IST)
సికింద్రాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో బుధవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పలు వార్డుల్లోకి పొగ వ్యాపించడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. బాలింతలు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయపడటంకానీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
గాంధీ ఆస్పత్రి నాలుగో అంతస్తులో లేబర్ డిపార్ట్‌మెంట్ విద్యుత్ బోర్డులో షార్ట్ సర్య్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో రోగులు ఆందోళనతో కేకలు వేశారు. మంటలను చూసి అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది.. ఫైరింజన్ సర్వీసుకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది కొద్ది నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేయడంతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments