వేములవాడ ఆలయం వద్ద అగ్నిప్రమాదం

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (17:04 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని  ఈ ఆలయ సమీపంలోని వసతి గృహాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఎండబెట్టిన కొబ్బరి చిప్పల నుంచి పొగ రావడం భక్తులు గమనించారు. 
 
ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేలోపే మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
 
ప్రస్తుతం వేములవాడలో జాతర జరుగుతోంది. దాంతో జాతరకు భక్తులు వేలాదిగా హాజరయ్యారు. మంటలు చెలరేగడంతో భక్తులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికి ఎటువంటి హానీ జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments