Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ హిజ్రాలు.. సిరిసిల్లలో సగం బట్టలు ఊడదీసేశారు..

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (11:37 IST)
హిజ్రాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. సాయం చేసేందుకు కూడా జనాలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వారు చేస్తున్న దౌర్జన్యం అంతాఇంతా కాదు. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ఫీలింగ్‌తో హిజ్రాలు వారిష్టానికి నడుచుకుంటున్నారు. షాపుల ముందు అంటే.. అదో లెక్క. జనాల్ని కూడా ఇబ్బంది పెడతారు.  
షాపుల వాళ్లని మాత్రం బెదిరిస్తున్నారు. 
 
ఇక రైళ్లల్లో ఎవ్వారం తెలిసిందే. రైళ్లల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఇది ఎక్స్ పీరియన్స్ చేసే ఉంటారు. ఇప్పుడు మరీ రెచ్చిపోతున్నారు హిజ్రాలు. హిజ్రాల ముసుగులో మామూలోళ్లు కూడా అడుక్కుంటున్నారని ఇంకాస్త సీరియస్ అవుతున్నారు. 
 
ఇక హిజ్రాల చేతికి కానీ.. నకిలీ హిజ్రా దొరికితే దుమ్ము దుమారమే. సిరిసిల్ల జిల్లాలో ఇదే జరిగింది. నడి రోడ్డుపై ఫేక్ హిజ్రా బట్టలు గుంజేశారు. సగం బట్టలు ఊడదీశారు. జనం ఆపుతున్నా ఆగలేదు. మొత్తం గుంజేలోగా అడ్డుకున్నారు. ఈలోగా పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చేసింది. 
 
ఏంటి ఈ దౌర్జన్యం అంటే.. వాళ్లు చెప్పే ఆన్సర్ అదే.. మేమే బతకలేక బతుకుతున్నాం. మా పొట్టకొట్టడానికి ఈ నకిలీ హిజ్రాలు తయారయ్యారు అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. హైదరాబాదులో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుందని హిజ్రాలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments