Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా జరగకపోతే నేను ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను -మాజీ ఎంపీ వీహెచ్

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (16:22 IST)
* బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది..
 
* రాజ్యాంగ రాసిన నాయకునికి ఇంత అవమానం జరుగుతుంటే ఏ నాయకుడు మాట్లాడటం లేదు...
 
* బాబా సాహెబ్ అంబేద్కర్  ఏమి పాపం చేసాడు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఉగ్రవాదా లేక దేశద్రోహా..?
 
* అంబేద్కర్ విగ్రహాన్ని కూల గొట్టి చెత్తకుప్పలో పారవేశారు.. 
 
* మాట్లాడిన నా పైన కేసులు పెట్టారు... 
 
* కూల్చిన చోట సొంత ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే నన్ను అడ్డుకున్నారు.
 
* 71వ రిపబ్లిక్ డే నాడు అంబేద్కర్ విగ్రహం పోలీస్ స్టేషన్‌లో ఉంది..
 
* అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసు స్టేషన్ నుంచి విడుదల చేయక పోతే నేను ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను....
 
* ఫిబ్రవరి 5 లోపు అంబేద్కర్ విగ్రహం పోలీసులు ఇవ్వకపోతే  నేను ప్రాణాలు అర్పిస్తాను.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments