Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ స్టేషన్లో కాంట్రాక్టర్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీసులు..

Webdunia
సోమవారం, 6 మే 2019 (19:57 IST)
కాంట్రాక్టర్లకు పోలీసులు సలాం కొడుతూ ఉన్నారు. వాళ్ల కోసం ఏమైనా చేసేందుకు వెనుకాడడం లేదు. కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో ప్రత్యేక శ్రద్థ తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లా మానకొండూరులో వెలుగు చూసింది. ఓ కాంట్రాక్టర్ జన్మదిన వేడుకలను ఏకంగా సిఐ కేబిన్‌లోనే నిర్వహించారు. అన్నీ తానై వ్యవహరించిన సిఐ ఇంద్రసేనారెడ్డి కాంట్రాక్టర్‌ను పూలతో ముంచెత్తారు. కేక్ కట్ చేసి సంబరాలు సైతం జరుపుకున్నారు.
 
వీనవంకం మండలం గంగారాం గ్రామానికి చెందిన నల్ల రవీంద్రారెడ్డి పుట్టిన రోజు వేడుకలు వైభవంగా జరిపారు. సిఐ రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాంట్రాక్టర్ పేరులో ఉన్న ఒక అక్షరం పేరుతో ఉన్న కేక్‌లను కట్ చేశారు. పోలీసులంతా ఈ వేడుకల్లో పాల్గొని కాంట్రాక్టర్‌కు కేక్ తినిపించారు. కాంట్రాక్టర్లకు కేక్ తినిపించేందుకు పోలీసులంతా పోటీలు పడ్డారు. 
 
ఈ నెల 4వ తేదీన జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన వార్త కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే కాంట్రాక్టర్ సిఐ చిన్నమ్మ కుమారుడిగా తెలుస్తోంది. ఎవరైనాసరే పోలీస్టేషన్లో బహిరంగంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments