Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కలెక్టర్ పేరు మార్పు?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (08:09 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల ప్ర‌ధాన అధికారులుగా ఉన్న క‌లెక్ట‌ర్‌ల (క‌లెక్ట‌ర్) పేరును మార్చ‌నున్నారా..? అంటే మంత్రివ‌ర్గ స‌భ్యుల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది.

మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్‌లతో స‌మావేశంలో ఇదే అంశంపై కేసీఆర్ చ‌ర్చించారు. క‌లెక్ట‌ర్ అనే పేరు బ‌దులు మ‌రోపేరును అతి త్వ‌ర‌లో సూచించ‌నున్న‌ట్టు కేసీఆర్ తెలిపారు. అదే స‌మావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ క‌లెక్ట‌ర్ అనే ప‌దాన్ని బ్రిటీష్ పాల‌కులు పెట్టింద‌ని, నాడు ప‌న్నుల‌ను వ‌సూలు చేసేవారిని కలెక్ట‌ర్‌లుగా బ్రిటీష్ పాలకులు పిలుచుకునేవారంటూ గ‌తాన్ని గుర్తు చేశారు.

ప్ర‌స్తుతం ప‌న్నుల‌ను వారు వ‌సూలు చేయ‌డం లేదు క‌నుక క‌లెక్ట‌ర్ అన్న పేరును కొన‌సాగించ‌డం స‌రికాద‌ని, క‌లెక్ట‌ర్ అన్న పేరును మార్చేందుకు నిర్ణ‌యించామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments