చిరంజీవి మాజీ అల్లుడు రెండో పెళ్లి... ఎవర్ని చేసుకున్నాడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (12:52 IST)
మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనతో అతడి పెళ్లి జరిగింది. చిరంజీవి రెండో కూతురు శ్రీజని 2007లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012లో శిరీష్ పైన శ్రీజ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
 
ఆ తర్వాత 2014లో శిరీష్ నుంచి శ్రీజ విడాకులు తీసుకుని తన తండ్రి వద్దకు వచ్చేసింది. ఆ తర్వాత ఆమె కళ్యాణ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు శిరీష్ భరద్వాజ్ కూడా మరో పెళ్లి చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments