Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ రాత్రికి ఏడెనిమిది పురుషులతో పడక పంచుకోవాలి.. కం** కొనడానికి కూడా?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (12:18 IST)
ఆఫ్రికా దేశమైన సియారా లియోన్‌లో దాదాపు 3,00,000 మహిళలు సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వారిలో ఓ మహిళ సెక్స్ వర్కర్లుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చింది.

సియరా లియోన్‌లో 18 ఏళ్ల పట్మా తాను సెక్స్ వర్కర్‌గా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. సెక్స్ వర్కర్లుగా వున్న తమ వద్దకు వచ్చే పురుషులు.. ఇంటికి తీసుకెళ్తారు. రోజంతా తమను వాడుకుంటారు. 
 
కానీ చాలా తక్కువ మొత్తాన్ని చేతులో పెడతారు. కేవలం రూ.40లే ఇస్తుంటారు. ఇలా రోజు తక్కువ మొత్తం తీసుకుంటూనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒక రోజు కూడా పురుషులు దొరకలేదంటే.. ఆకలితో వుండిపోవాల్సిన పరిస్థితి తప్పదని ఆమె వెల్లడించింది.  
 
అంతేగాకుండా ఓ రోజు రాత్రి ఏడు నుంచి ఎనిమిది పురుషులతో పడక పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన శరీరానికి రూ.391 మాత్రమే ఇస్తారు. ఈ మొత్తంలో కండోమ్ కూడా కొనుక్కోని పరిస్థితి.

ఎందుకంటే కండోమ్ కోసం ఖర్చు పెట్టాల్సిన మొత్తం రూ.196 అని పట్మా చెప్పుకొచ్చింది. తనకు ఇద్దరు చెల్లెళ్లు వున్నారని.. ఇలా సెక్స్ వర్కర్‌గా పనిచేసి వారని చదివిస్తున్నానని చెప్తూ పట్మా కన్నీటి పర్యంతం అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం