Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ - జనసేన పార్టీల కుదిరిన పొత్తు

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (14:32 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఈ రెండు పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై కూడా ఒక స్పష్టత రావడంతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. 
 
ఈ రెండు పార్టీల పొత్తులో భాగంగా, జనసేన పార్టీకు 8 లేదా 10 సీట్లను కేటాయించనుంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో జనసేనకు రెండు సీట్లను కేటాయించేందుకు సిద్ధమైంది. కూకట్‌పల్లితో పాటు మరో సీటును జీహెచ్ఎంసీ పరిధిలో సీటును ఇవ్వనుంది.
 
అయితే, గతంలో జనసేన నుంచి 30 మందిని అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమైనప్పటికీ ఆ పార్టీల మధ్య జరిగిన చర్చల కారణంగా తక్కువ స్థానాలకే జనసేన పరిమితమైనట్టు తెలుస్తుంది. అయితే, ఈ రెండు పార్టీల మధ్య బంధం ఏ విధంగా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments