Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ స్టార్ హోటల్స్‌‌లో వ్యభిచారం.. సెక్స్ రాకెట్లో నలుగురు బీటెక్ విద్యార్థినులు?

హైదరాబాద్‌లో వ్యభిచారం చాలా ఎక్కువగా సాగుతుంది. ఇప్పటికే చాలా వరకు వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు చేధించినా వీటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా నగర పోలీసులు మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశా

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (13:35 IST)
హైదరాబాద్‌లో వ్యభిచారం చాలా ఎక్కువగా సాగుతుంది. ఇప్పటికే చాలా వరకు వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు చేధించినా వీటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా నగర పోలీసులు మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. హైదరాబాద్‌లో వ్యభిచారం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన సమాచారం మేరకు... హైదరాబాద్‌లోని స్టార్ హోటల్స్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన 8 మంది యువతులు సెక్స్ రాకెట్ సాగిస్తున్నారని.. వీళ్ళు రోజుకు 40 వేల రూపాయలు చొప్పున తీసుకుంటారని వెల్లడించారు. 
 
ఈ మొత్తం సెక్స్ రాకెట్‌లో ఎనిమిది మంది అమ్మాయిలను.. వీరితో పాటు వ్యబిచారం నడిపిస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నగదుని, సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అమ్మాయిలలో నలుగురు బీటెక్ విద్యార్థినులు ఉన్నట్లు తెలుస్తోంది. లొకంటో అనే వెబ్ సైట్ ద్వారా విటులకు వల వేస్తున్నట్లు వాళ్ళు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న అమ్మాయిలను ప్రభుత్వ రెస్క్యూ హోంకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం