Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరీ జలాల్ని విడుదల చేయొద్దు సార్.. సిద్ధరామయ్యతో అఖిలపక్ష నేతలు..

తమిళనాడు-కర్ణాటకల మధ్య చోటుచేసుకున్న కావేరీ జలాల వివాదం మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తోంది. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటిక

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (13:29 IST)
తమిళనాడు-కర్ణాటకల మధ్య చోటుచేసుకున్న కావేరీ జలాల వివాదం మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తోంది. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారు అందుకు విరుద్ధంగా నడుచుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టింది.

ఇందులో భాగంగా బుధవారం విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలందరూ కావేరీ జలాలను తమిళనాడు విడుదల చేయకూడదని డిమాండ్ చేశారు. 
 
తమిళనాడు మూడు రోజుల పాటు 18వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని మంగళవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కర్ణాటక నేతలు సుప్రీం తీర్పును పట్టించుకోలేదు. కావేరి జలాలను విడుదల చేయకూడదన్నారు. ఇక ఈ వ్యవహారంపై బుధవారం జరిగే  మంత్రి వర్గ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య తుది నిర్ణయం తీసుకుంటారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments