Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీర్ పేటలో దారుణం.. మైనర్‌ బాలికపై అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (09:37 IST)
జూబ్లీహిల్స్ ఇష్యూ ఘటనకు ముందే పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి, మీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేటకు చెందిన యువతి(19) పై అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
ఇంటర్ మీడియట్ చదువుతున్న అమ్మాయితో పరిచయం చేసుకున్న ఆ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి కామ వాంఛ తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కాచిగూడలోని జూనియర్ కళాశాలలో ఓ యువతి గత సంవత్సరం జూలైలో ఇంటర్మీడియట్ చదువుకుంది. అదే కాలేజీలో చదువుకుంటున్న నల్లకుంటకు చెందిన జి. అమిత్ వర్ధన్(19) బాధిత యువతి క్లాస్‌మేట్. 
 
పెళ్లి చేసుకొంటానని యువతిని నమ్మించి పలుమార్లు శారీరకంగా కలిశారు. ఆ సమయంలో యువతికి తెలియకుండా తన ఫోన్‌లో శృంగారం వీడియోలు తీశాడు. ఆ తర్వాత వీడియోలతో బెదిరించాడు.  విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని నిర్భయ (పోస్కో) చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మీర్ పేట ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments