Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో పరువు హత్య.. యువకుడిని నలుగురు కత్తులతో..

Webdunia
శనివారం, 21 మే 2022 (08:42 IST)
హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌లో చోటుచేసుకున్న పరువు హత్య ఘటనను మరిచిపోక ముందే మరో పరువు హత్య నగరంలో చోటుచేసుకుంది.

ఓ యువకుడు తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కోపంతో యువతి కుటుంబీకులు నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు.
 
వివరాల్లోకి వెళితే.. బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద నీరజ్‌ పన్వార్‌ అనే యువకుడిని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.  
 
ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments