Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఇంటర్‌లో 982 మార్కులు సాధించిన గుంటూరు బాలిక మానస

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో ఆకురాతి మానస ఇంటర్ బైపీసీ చదివింది. ఈ బాలిక హాల్ టిక్కెట్ నెంబర

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (21:20 IST)
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో ఆకురాతి మానస ఇంటర్ బైపీసీ చదివింది. ఈ బాలిక హాల్ టిక్కెట్ నెంబర్ 1762219763. 
 
ఆకురాతి వరహా కిషోర్, బాలసరస్వతిల కుమార్తె అయిన మానస రాజమండ్రి, కోల్‌కతా, భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాద్‌లలోని  కేంద్రీయవిద్యాలయాల్లో పదవ తరగతి వరకు చదివింది. అధిక మార్కులు సాధించిన సందర్భంగా మానస మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకంలో ఇది సాధ్యమైందని తెలిపింది. శ్రద్ధ, ఏకాగ్రాతతో చదివితే ఏదీ కష్టం కాదని తెలిపింది. వైద్య వృత్తికి సంబంధించిన కోర్సు చేసి, ఆరోగ్య భారత్‌లో భాగస్వామిని కావాలనుకుంటున్నట్లు మానస చెప్పింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments