Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫైర్, తనను దూరం పెట్టిందని చిన్నారి గొంతు కోసిన దుర్మార్గుడు

Webdunia
గురువారం, 2 జులై 2020 (19:47 IST)
మేడ్చల్‌లో దారుణం చోటుచేసుకున్నది. అభంశుభం ఎరుగని ఓ చిన్నారిని గొంతుకోసిన దుండగుడు పరారయ్యాడు. ఘట్కేసర్ పోచారం మున్సిపాలిటి పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్న కళ్యాణ్, అనూష దంపతుల ఆరేళ్ల కూతురు ఆద్యను గొంతు కోసి చంపేశాడు నిందితుడు కరుణాకర్.
 
గత కొద్ది కాలంగా అనూషతో కరుణాకర్ చనువుగా వుంటున్నాడు. కొద్ది రోజులుగా ఆమె అతడిని దూరంగా ఉంచడంతో అనూషపై కసి పెంచుకున్నాడు. ఈ రోజు ఉదయం ఇంట్లో ఉన్న అనూష కూతురు ఆధ్యను మెల్లగా దగ్గరకు తీసుకుని గొంతుకోసి ఆ తర్వాత అతడు కూడా కత్తితో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు కరుణాకర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments