Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్నింగ్ ఇద్దామని వెళితే స్నేహితుడితో కలిసి రేప్ చేసిన ప్రియుడు

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (12:34 IST)
గాఢంగా ప్రేమించానన్నాడు. దీంతో ఆమె నమ్మింది. అయితే ప్రేమతో పాటు శారీరక సంబంధం పెట్టుకున్నామన్నారు. అందుకే ఒప్పుకోలేదు. వారంరోజుల నుంచి అతని నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అయినా ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో ప్రియుడు తన స్నేహితుడితో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేశాడు.
 
తెలంగాణా రాష్ట్రం యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు మండలం కాటేపల్లికి గ్రామానికి చెందిన రవి అదే ప్రాంతానికి చెందని ఒక యువతి సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు. రవిపై గాఢంగా ప్రేమిస్తున్నాడని నమ్మింది యువతి.
 
అతను ఎక్కడికి పిలిస్తే అక్కడకు వచ్చేది. అయితే ఎలాగో పెళ్ళి చేసుకుందాం కదా శారీరకంగా కలుద్దామని వారం రోజుల నుంచి ప్రియురాలిని ఒలవంతం చేయడం ప్రారంభించాడు రవి. అందుకే ఆమె ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్ళినా ఫోన్లు చేస్తూనే ఉండేవాడు.
 
దీంతో  నిన్న మధ్యాహ్నం ప్రియుడికి వార్నింగ్ ఇద్దామని వెళ్ళింది ప్రియురాలు. అయితే తన స్నేహితుడు తేజతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేశాడు రవి. ఆ తరువాత ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments