Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడి వెనుక 64 ఏళ్ల పూజారి... 24 యేళ్ళ యువతిని గర్భవతి చేశాడు...

ఆయన వయస్సు 64 సంవత్సరాలు. ఆమె వయస్సు 24 యేళ్ళు. వయస్సు గురించి అస్సలు ఆలోచించలేదు. సమాజం గురించి పట్టించుకోలేదు. కానీ అమ్మాయిపై కోరిక కలిగింది. మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. దీంతో అమ్మాయి గర్భవతి

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (17:07 IST)
ఆయన వయస్సు 64 సంవత్సరాలు. ఆమె వయస్సు 24 యేళ్ళు. వయస్సు గురించి అస్సలు ఆలోచించలేదు. సమాజం గురించి పట్టించుకోలేదు. కానీ అమ్మాయిపై కోరిక కలిగింది. మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. దీంతో అమ్మాయి గర్భవతి అయ్యింది. విషయం కాస్తా బయటకు వచ్చింది. కానీ ఆ 64 యేళ్ళ ఆలయ పూజారి చెప్పిన విషయం వింటే ఆశ్చర్యపోక తప్పదు. 
 
కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీలోని హనుమాన్ ఆలయంలో రాజప్ప అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నాడు. రాజప్పకు ఎవరూ లేదు. ఆలయానికి వచ్చి వెళ్ళేవారే అతనికి భోజనం పెట్టేవారు. అయితే ఆలయానికి వచ్చే వారిలో 24 యేళ్ళ అమ్మాయితో పరిచయం పెట్టుకున్నాడు పూజారి. ఆమెకు మాయమాటలు చెప్పాడు. హనుమాన్ ఆలయం పక్కనే ఉన్న ఒక ప్రాంతంలో అమ్మాయితో శృంగారం చేశాడు. ఇలా 3 నెలల పాటు ఆమెతో కలిశాడు. చివరకు ఆ అమ్మాయి గర్భవతి అయ్యింది. విషయం కాస్తా తల్లిదండ్రులకు తెలిసింది.
 
దీంతో ఆ యువతిని గట్టిగా నిలదీస్తే అసలు విషయం బయటపడింది. పూజారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. రేపోమాపో పాడెక్కే వయస్సులో ఆ అమ్మాయిని తల్లిని చేశావు ఎలా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తే పెళ్ళి చేసుకుంటానంటున్నాడు. పూజారి మాటలు విన్న స్థానికులు ఆశ్చర్యపోయారు. పోలీసులకు నిందితుడిని అప్పజెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం