Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రం వస్తుంది అర్జెంట్ అన్నాడు, బస్సు ఆపే లోపే దూకేశాడు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:47 IST)
శరీరం విసర్జించేవాటిని అదిమిపెట్టడం వల్ల కొన్నిసార్లు దారుణాలు జరుగుతాయి. అలాంటిదే జరిగింది. తెలంగాణ లోని వికారాబాద్ జిల్లా లోని దౌల్తాబాద్ తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాములు బుధవారం సాయంత్రం ముంబై వెళ్లేందుకు బస్సు ఎక్కాడు.
 
ఆ బస్సు అతడు ఎక్కిన చోట నుంచి అరగంట పాటు ప్రయాణించిన తర్వాత తనకు అర్జెంటుగా మూత్రం వస్తోందని, బస్సు ఆపాలని డ్రైవర్ కి అరిచి చెప్పాడు. సర్లే... బస్సు పక్కనే ఆపుతానని అని చెప్పేలోగానే కదిలే బస్సు నుంచి తెరిచి వున్న బస్సు ద్వారం నుంచి బయటకు దూకేశాడు.
 
అలా అతడు బలంగా దూకడంతో అతడి తల నేలను గట్టిగా కొట్టుకుంది. దానితో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాట్నా వేదికగా "పుష్ప-2" ప్రమోషన్ ఈవెంట్?

నా బరువు గురించి మీకెందుకయ్యా... నెటిజన్‌పై సమంత ఫైర్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments