Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు హైదరాబాదు రానున్న కేంద్ర బృందం, వరద ప్రభావిత ప్రాంతాలపై పరిశీలన

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (19:46 IST)
గత కొద్ది రోజులుగా హైదరాబాదు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి చెరువులు, రిజర్వాయర్లు నిండి వరద ప్రవాహం ముంచెత్తుతున్నాయి. వరద తాకిడికి ప్రజలు ముప్పుతిప్పలు పడతున్నారు. దీంతో హైదరాబాదు నగరంలో భారీగా ఆస్తినష్టం, జన నష్టం జరిగింది.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదు నగర ప్రజలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయంగా  1350 కోట్లు  కోరుతూ ప్రధానికి లేఖ వ్రాశారు. దీనికి స్పందించిన కేంద్రం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలంచేందుకు రేపు కేంద్ర బృందం హైదరాబాదు రానున్నది.
 
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ బృందం హైదరాబాదులో పర్యటించనుంది. హైదరాబాదులో వర్షం మోత మళ్లీ షురూ అయ్యింది. తెల్లవారుజామునే నగరాన్ని చినుకులు పలకరించాయి. ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్, సరూర్ నగర్, మొహిదీపట్నం, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ఉదయాన్నే భారీ వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments