Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడితోట ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ... నలుగురు యువతులు అర్థనగ్న నృత్యాలు...

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (10:38 IST)
రేవ్ పార్టీల్లో ఎన్నిసార్లు దొరికిపోతున్నా కొందరు యువతీయువకులు మాత్రం రేవ్ పార్టీలు చేసుకుంటూనే వుంటున్నారు. తాజాగా బాలాపూర్ మండలం జల్‌పల్లి మంచు టౌన్‌షిప్ సమీపంలోని మామిడితోటలో ఓ ఫామ్ హౌస్‌లో నలుగురు యువకులు కలిసి ఐదుగురు యువతులతో అర్థనగ్న దృశ్యాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు తెరతీశారు.
 
వివరాలను చూస్తే...  పాతబస్తీకి చెందిన 28 ఏళ్ల హమీద్‌ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా రేవ్ పార్టీ ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన స్నేహితులు రియాజ్, మహ్మద్ గౌన్, మహ్మ ఇమ్రాన్, అఫ్జల్‌ను రేవ్ పార్టీ చేసుకుందామని రమ్మన్నాడు. తను ఇవ్వబోయే ఫామ్ హౌసులో ఆరు గదులున్నాయనీ, మస్తుగా ఎంజాయ్ చేయవచ్చని స్నేహితులకు చెప్పాడు. 
 
ఇంకేముంది... అంతా వచ్చేశారు. రేవ్ పార్టీలో అర్థనగ్న నృత్యాలను చేసేదుకు ఐదుగురు యువతులను పిలిపించుకున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ. 1500 చొప్పున చెల్లించారు. శనివారం రాత్రి రేవ్ పార్టీ మొదలైంది. విషయాన్ని కనిపెట్టిన పోలీసులు అక్కడికెళ్లి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టేశారు. అందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments