Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలద్వారంలో 1190 గ్రాముల బంగారం.. అలా చిక్కాడు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:59 IST)
శంషాబాద్‌ విమానాశ్రయంలో 1190 గ్రాముల బంగారాన్ని తరలించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు బంగారాన్ని తన మలద్వారం వుంచి అక్రమంగా తరలించాలనుకున్నాడు. కానీ శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులకు చిక్కాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి వస్తున్న క్రమంలో 1,190 గ్రాముల బంగారాన్ని కరిగించి ముద్ద చేసి మలద్వారంలో పెట్టుకొని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో ఎక్కి శంషాబాద్‌లో దిగాడు.
 
ప్రయాణికుడి ప్రవర్తనపై భద్రతాధికారులకు అనుమానం రావడంతో విచారించగా.. రూ.59.23 లక్షల విలువైన బంగారం తరలింపు గుట్టురట్టయింది. ప్రయాణికుడిని అరెస్ట్‌ చేశారు.
 
ఇకపోతే.. ఈ నెల 11న నలుగురు విదేశీ ప్రయాణికులు మలద్వారంలో 7.3 కిలోల బంగారం తీసుకొచ్చి శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments