Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సెల్వి
శనివారం, 18 మే 2024 (09:52 IST)
హైదరాబాద్‌లో ఓ మహిళ సైబర్ నేరగాడి వలలో పడింది. హైదరాబాద్‌కు చెందిన మహిళకు ఈ నెల 15న రాత్రి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. 
 
తనను తాను మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకున్న అతడు.. మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని చెప్పడంతో ఆమె వణికిపోయింది. ఆమెతో మాట్లాడుతూనే ఉన్న నిందితుడు.. ఆమెను బ్యాంకుకు పంపి రూ. 60 లక్షలు తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. 
 
డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మోసపోయినట్టు గుర్తించిన బాధితురాలు వెంటనే 1930కి ఫోన్ చేసి విషయం చెప్పి ఫిర్యాదుచేశారు. ఎస్బీఐ ఖాతాలకు అప్పటికే నగదు బదిలీ కావడంతో బ్యాంకు ప్రతినిధులను అప్రమత్తం చేసి ఆయా ఖాతాల నుంచి నగదును ఉపసంహరించకుండా లాక్ చేయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments